Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : నిన్నటి (31-08-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (31-08-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (31-08-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో స్వల్ప మార్పులు సంభవించాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (01-09-2022 గురువారం) మార్కెట్లో రూ.4,650గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,380గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,730గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి కేజీకి రూ.51.60లు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.51,600గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.54,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 51,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (01-09-2022 గురువారం) ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story