Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు..
Gold and Silver Rates Today : నిన్నటి (27-09-2022 మంగళవారం) ధర మాదిరిగానే ఈ రోజు బంగారం ధరలు ఉన్నాయి. అయితే వెండి ధరలు మాత్రం తగ్గాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (27-09-2022 మంగళవారం) ధరే ఈ రోజు కూడా ఉంది. బంగారం ధరలో మార్పు లేదు. అయితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (28-09-2022 బుధవారం) మార్కెట్లో రూ.4,580గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 45,800 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,130గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,970గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి గ్రాము వెండి ధర రూ.55లు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.55,000గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.60,000గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ. 55,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (28-09-2022 బుధవారం) ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story