Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : నిన్నటి (05-10-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర పెరిగింది. వెండి ధర తగ్గింది.

Gold and Silver Rates Today : నిన్నటి (05-10-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం బంగారం ధర పెరిగితే, వెండి ధరలు తగ్గాయి. పెరిగాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (06-10-2022 గురువారం) మార్కెట్లో రూ.4,785గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 47,850 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,200గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి గ్రాము వెండి ధర రూ.61.50లు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.61,500గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.66,500గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (06-10-2022 గురువారం) ఉదయం 10.25 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story