Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : నిన్నటి (18-10-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర పెరిగింది. వెండి ధరలు తగ్గాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (18-10-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర పెరిగింది. వెండి ధరలు తగ్గాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (19-10-2022 బుధవారం) మార్కెట్లో రూ.4,655గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,270గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,840గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,780గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటి కంటే తగ్గింది. ఈ రోజు గ్రాము వెండి ధర ఈ రోజు రూ.56.40లు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.56,400గా ఉంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.61,500గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ. 56,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (19-10-2022 బుధవారం) ఉదయం 10.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story