Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, నిలకడగా ఉన్న వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, నిలకడగా ఉన్న వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : నిన్నటి (24-10-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర తగ్గింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (24-10-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర తగ్గింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.

గ్రాము బంగారం ధర ఈ రోజు (25-10-2022 మంగళవారం) మార్కెట్లో రూ.4,685గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,850 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,720గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,310గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,110గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,110గా ఉంది.

ఇక వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఈ రోజు గ్రాము వెండి ధర ఈ రోజు రూ.58.00 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.58,000గా ఉంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.63,700గా ఉండగా, కొలకత్తాలో రూ.58,000 ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ. 58,000, హైదరాబాద్‌లో రూ.63,700 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (25-10-2022 మంగళవారం) ఉదయం 10.25 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story