Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగావెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగావెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : నిన్నటి (27-10-2022 గురువారం) ధర కంటే ఈ రోజు బంగారం ధర పెరిగింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (27-10-2022 గురువారం) ధర కంటే ఈ రోజు బంగారం ధర పెరిగింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.


గ్రాము బంగారం ధర ఈ రోజు (28-10-2022 శుక్రవారం) మార్కెట్లో రూ.4,710గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 47,010 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.


ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,760గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,380గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430గా ఉంది.


ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,380గా ఉంది.

ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. గ్రాము వెండి ధర ఈ రోజు రూ.58.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.58,300గా ఉంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.63,500గా ఉండగా, కొలకత్తాలో రూ.63,500 ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ. 58,300, హైదరాబాద్‌లో రూ.63,500 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (28-10-2022 శుక్రవారం) ఉదయం 10.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story