Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిన్నటి మాదిరిగానే ఉన్నాయి. నిన్నటి (27-12-2022) మంగళవారం ధరల మాదిరిగానే ఈ రోజు బంగారం, వెండి ధరలు ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.4,995 ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,690 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,480 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,630.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,480గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,510గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,480గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,480గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.72.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,300గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,600 ఉంది. కోల్‌కతాలో రూ.72,300 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (28-12-2022) బుధవారం ఉదయం 10.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story