Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగా వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగా వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు నిన్నటి కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ వెండి ధరలో మాత్రం మార్పు లేదు. నిన్నటి (03-01-2023) మంగళవారం ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,095 ఉంది.

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (04-01-2023 బుధవారం) మార్కెట్లో రూ.5,096గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 50,960 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,590గా ఉంది.


ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,670 ఉంది.


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,590 ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,110 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,740.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,590గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,010 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,640గా ఉంది.


ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,590గా ఉంది.


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,590గా ఉంది.


ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.72.00 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,000గా ఉంది.


బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.75,500 ఉంది. కోల్‌కతాలో రూ.72,000 ఉంది.


పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (04-01-2023) బుధవారం ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story