Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగా వెండి ధరలు..

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగా వెండి ధరలు..
Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి (05-02-2023) ఆదివారం ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు ఎక్కువగా పెరిగాయి. గ్రాము బంగారం ధర రూ.5,360 ఉంది.

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (06-02-2023 సోమవారం) మార్కెట్లో రూ.5,265గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,650 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,590. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,440గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,440గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,440గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.71.20 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.71,200గా ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,000 ఉంది.

కోల్‌కతాలో రూ.71,200 ఉంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (06-02-2023) సోమవారం ఉదయం 10.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.

కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story