Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : నిన్నటి (12-09-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ వెండి ధరలు మాత్రం కొద్దిగా పెరిగాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (12-09-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ వెండి ధరలు మాత్రం కొద్దిగా పెరిగాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (12-09-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పెరిగాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (13-09-2022 మంగళవారం) మార్కెట్లో రూ.4,673గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,730 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,140గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,980గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి కేజీకి రూ.57.00లు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.57,000గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.62,400గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ. 57,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (13-09-2022 మంగళవారం) ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story