గోల్డ్ కొనాలనుకునే వారికి షాక్..స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rates and Silver Rates Today

Gold Rates 

Gold and Silver Rates Today: ఈ రోజు వివిధ నగరాల్లో బంగారం ధరలు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold and Silver Rates Today: నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(14-07-2021 బుధవారం) బంగారం ధరలు రూ. 150 పెరుగుదల కనిపించింది. నిన్న(13-07-2021) రూ.44,650గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.44,800గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,720గా ఉండగా, ఈ రోజు రూ 48,880గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,320గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,890 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,890ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,200ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,000 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,880 ఉంది.

వెండి ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటితో(13-07-2021 మంగళవారం)ధరలతో పోలిస్తే ఈ రోజు(14-07-2021 బుధవారం) వెండి 10 గ్రాములు రూ. 744గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74.400గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.74,400 ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 69,400. బెంగుళూరులో రూ. 69,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (14-07-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story