స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇవే!

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇవే!
Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు సిర్థంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(05-08-2021గురువారం) బంగారం ధరలు ఎలాంటి పెరుగుదల నమోదు చేసుకోలేదు. నిన్న(04-08-2021) రూ.44,900గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,900గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉండగా, ఈ రోజు రూ 48,980గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,330ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,950ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,040ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,290 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,990ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 48,980 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కూడా కాస్త పెరిగాయి. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే పెరుగుదల నమోదు చేసింది. నిన్న(04-08-2021 బుధవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 400 పెరిగింది. ఈ రోజు(05-08-2021గురువారం) వెండి 10 గ్రాములు రూ.731గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 73,100గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (05-08-2021గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story