శుభవార్త.. పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!

శుభవార్త.. పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!
Gold and Silver Rates Today: బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వెండి ధరలు పడిపోయాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(21-08-2021 శనివారం) శనివారం మళ్లీ ఎగబాకింది.. నిన్న(20-08-2021) రూ. 44,100గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,250గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, ఈ రోజు రూ.48,280గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,710గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,400ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,590 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,290ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,280ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,280ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,280ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి. నిన్న(20-08-2021 శుక్రవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.400 తగ్గింది. ఈ రోజు(21-08-2021 శనివారం) వెండి 10 గ్రాములు రూ.670గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ( 21-08-2021శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story