పరుగులు పెడుతున్న బంగారం ధర..ఆరు వేలు పెరిగిన వెండి..!

Gold and Silver Rates Today

Gold and Silver Rates Today 

Gold and Silver Rates Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లి పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి కేజీ వెండి 6వేలు పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లి పెరుగుతున్నాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(31-07-2021 శనివారం) బంగారం ధరలు రూ. 380 పెరుగుదల కనిపించింది. నిన్న(30-07- 2021) రూ.44,900గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 45,250గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉండగా, ఈ రోజు రూ 49,370గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,620ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,770గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,370ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,370ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 49,370 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు భారీగా పెరిగాయి. రెండు రోజులుగా భారీగా తగ్గిన వెండి. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే భారీగా పెరిగింది. నిన్న(30-07-2021శుక్రవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 6,000 పెరిగింది. ఈ రోజు(30-07-2021 శుక్రవారం) వెండి 10 గ్రాములు రూ.732గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 73,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (31-07-2021శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story