స్వల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Rates Today: దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు కొద్దీమేర తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(06-08-2021శుక్రవారం) బంగారం ధరలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. నిన్న(05-08-2021) రూ.44,900గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,800గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉండగా, ఈ రోజు రూ 48,980గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,380గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,970ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,800ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,880ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 48,880 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కూడా కాస్త తగ్గింది. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. నిన్న(05-08-2021 గురువారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 80 తగ్గింది. ఈ రోజు(06-08-2021శుక్రవారం) వెండి 10 గ్రాములు రూ.723గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 72,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (06-08-2021శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story