బంగారం కొనే వారికి ఊరట..త‌గ్గిన పసిడి ధర.. పడిపోయిన వెండి రేట్లు ఇలా!

బంగారం కొనే వారికి ఊరట..త‌గ్గిన పసిడి ధర.. పడిపోయిన వెండి రేట్లు ఇలా!
Gold and Silver Rates Today: బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గాయి. వెండి ధరలు భారీగా పతనమైయ్యాయి. వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(09-08-2021 సోమవారం) బంగారం ధరలు ఎలాంటి పెరుగుదల నమోదు చేసుకోలేదు. నిన్న(08-08-2021) రూ.43,850 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 43,840గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840గా ఉండగా, ఈ రోజు రూ47,830గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,390ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,430గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,690ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,170ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,040ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,840ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,830ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,840గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,830ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 47,830 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కూడా తగ్గింది. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. నిన్న(08-08-2021ఆదివారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 5,200తగ్గింది. ఈ రోజు(09-08-2021 సోమవారం) వెండి 10 గ్రాములు రూ.650గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (09-08-2021 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story