ఈ రోజు బంగారం ధరలు.. 10 గ్రాముల ధర..

Gold Price: ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు 450 రూపాయలు పెరిగింది. బంగారు రేటు పెరుగుదల కారణంగా 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.46,000 కు పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,190 రూపాయలకు పైగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు న్యూయార్క్‌లో ఔన్స్‌కు 0.15 శాతం పెరిగి 1,774.30 డాలర్లుగా నమోదయ్యాయి.
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.46,190, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.47,190 .
చెన్నైలో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.44,430, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.48,470 .
ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.46,150, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.50,150.
బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.44,000, బెంగళూరులో బంగారు రేటు 24 క్యారెట్లు 10 గ్రాములకు 48,000.
హైదరాబాద్‌లో బంగారు ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.48,000.
పన్నులు మరియు ఇతర సుంకాల కారణంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు నగరాల్లో బంగారు ధరలు మారుతూ ఉంటాయి. ఆభరణాల దుకాణాలలో బంగారం రేటు పట్టికలో పేర్కొన్న ధరలకు భిన్నంగా ఉండవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com