Gold Rate: పసిడి ధరలు పైకి.. నిన్నటి కంటే ఈ రోజు..

Gold Rate: పసిడి ధరలు పైకి.. నిన్నటి కంటే ఈ రోజు..
Gold Rate: హైదరాబాద్ లో బంగారం రేట్లు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల నిలకడలేని వడ్డీ రేట్లు,

Gold Rate: హైదరాబాద్ లో బంగారం రేట్లు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల నిలకడలేని వడ్డీ రేట్లు, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలు గ్లోబల్ గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతుంది.

నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400 ఉంటే ఈ రోజే అదే బంగారం ధర రూ.43,500 ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 ఉంటే ఈ రోజు రూ.47,460కు చేరుకుంది.

* పైన పేర్కొన్న బంగారు రేట్లు GST, TCS వంటి ఇతర పన్నులను కలిగి ఉండవు. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు నేడు ఈ విధంగా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,920.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47, 765

ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,470.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46, 470

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,550.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 700

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,500.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47, 350

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,550.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,510

కోల్‌కతాలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.45,850.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,550

Tags

Read MoreRead Less
Next Story