16 April 2022 6:18 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటి ధరలతో (15-04-2022 శుక్రవారం) పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో మార్పు లేదు. అయితే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు..
X

Gold and Silver Rates Today : నిన్నటితో(15-04-2022 శుక్రవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో మార్పు లేదు. వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు (16-04-2022 శనివారం) నాటికి బంగారం ధర నిన్నటి మాదిరిగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .54,060గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,060గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు ఈ రోజు రూ. రూ. 420 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ. 74,200 గా ఉండగా, ముంబైలో రూ.74,200 ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ.69,200, బెంగుళూరులో రూ. 74,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (16-04-2022 శనివారం) ఉదయం 11.40 నిమిషాల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story