Gold and Silver Rates Today: పరుగులు పెడుతున్న పసిడి..భారీగా తగ్గిన వెండి ధరలు

Gold and Silver Rates Today: పరుగులు పెడుతున్న పసిడి..భారీగా తగ్గిన వెండి ధరలు
Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold and Silver Rates Today: నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(15-07-2021గురువారం) బంగారం ధరలు రూ. 110 పెరుగుదల కనిపించింది. నిన్న(14-07-2021) రూ.44,800గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.44,900గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880గా ఉండగా, ఈ రోజు రూ 48,990గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,430గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,080 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,080ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,250ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,990 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.5.200 రూపాయలు తగ్గాయి. నిన్నటితో(14-07-2021 బుధవారం)ధరలతో పోలిస్తే ఈ రోజు(15-07-2021 గురువారం) వెండి 10 గ్రాములు రూ.692గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (15-07-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story