IPO కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ESAF

X
కేరళకు చెందిన ESAFస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ సెప్టెంబర్ లో ఐపీఓకు వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సెబీ అనుమతి తీసుకుంది. మొత్తం రూ.976 కోట్లు నిధులు సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు వస్తుంది కంపెనీ. మార్చిలోనే కంపెనీకి IPO అనుమతి లభించినా కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ రూ.800 కోట్లు కాగా, ఆఫర్ ఫర్ సేల్ 176 కోట్లు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 77.94శాతం వాటా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
