Home
 / 
బిజినెస్ / Upcoming Mobiles in...

Upcoming Mobiles in October 2022: ఈనెలలో మార్కెట్లోకి మరిన్ని కొత్త మొబైల్స్..

Upcoming Mobiles in October 2022: అక్టోబర్ నెలలో మరికొన్ని కొత్త ఫోన్లు మార్కెట్‌ను సందర్శించనున్నాయి.

Upcoming Mobiles in October 2022: ఈనెలలో మార్కెట్లోకి మరిన్ని కొత్త మొబైల్స్..
X

Upcoming Mobiles in October 2022: అక్టోబర్ నెలలో మరికొన్ని కొత్త ఫోన్లు మార్కెట్‌ను సందర్శించనున్నాయి.

గూగుల్ పిక్సెల్ 7

గూగుల్ అక్టోబర్ 6న టెన్సర్ G2 చిప్‌సెట్‌తో పిక్సెల్ 7ని విడుదల చేయనుంది.

గూగుల్ పిక్సెల్ 7 ప్రో

సెర్చ్ దిగ్గజం టెన్సర్

సెర్చ్ దిగ్గజం టెన్సర్ G2 చిప్‌సెట్‌తో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్

iQOO 10 ప్రో 5G

iQOO 10 ప్రో 5G 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అక్టోబర్‌లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

రియల్ మి జిటి నియో 4

రియల్ మి తన ప్లాగ్‌షిప్ జిటి నియో 4ను ఈనెల మొదటి అర్థభాగంలో లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.

One Plus Nord 3

వన్ ప్లస్ అక్టోబర్‌లో భారతదేశంలో డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌తో Nord 3ని విడుదల చేయనుంది.

Xiaomi 12 Lite

స్నాప్ డ్రాగన్ 778G చిప్ సెట్‌తో Xiaomi 12 Lite అక్టోబర్‌లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

Redme Note 12 సిరీస్

Redme Note 12 సిరీస్ ఈనెల 15 తరువాత లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

రియల్ మి 10 సిరీస్

రియల్ మి 10 సిరీస్‌ను అక్టోబర్‌లో భారతదేశంలో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

Jio Phone 5G

దీపావళి నాటికి అత్యంత సరసమైన ధరకు భారతదేశంలో 5G ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ముఖేష్ అంబాని నేతృత్వంలోని కంపెనీ ప్రకటించింది.

Next Story