షూటింగ్‌లో గాయాలు.. హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స

షూటింగ్‌లో గాయాలు.. హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స
చిత్రంలో నటిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలో నటిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రకాష్ రాజ్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తున్నట్లు పేర్కొన్నారు. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురవా రెడ్డి దగ్గరకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story