సినిమా

MAA Elections: 'మా' ఎలక్షన్స్.. రంగంలోకి రఘుబాబు..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది.

MAA Elections: మా ఎలక్షన్స్.. రంగంలోకి రఘుబాబు..
X

MAA Elections: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీకి సిద్ధమైన రఘుబాబు. ఆయన మంచు విష్ణు ప్యానల్‌ నుంచి పోటీకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జీవితకు పోటీగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్లగణేష్‌ రంగంలోకి దిగారు. తాజాగా రఘుబాబు పోటీతో మరింత రసవత్తరంగా మారాయి మా ఎలక్షన్లు. అయితే ఇప్పటికే పూర్తిస్థాయి ప్యానల్‌ను మరో నటుడు ప్రకాష్‌రాజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

RELATED STORIES