Rahul Ramakrishna : ఇక పై సినిమాల్లో నటించను.. కమెడియన్ సంచలన నిర్ణయం..!

X
By - TV5 Digital Team |5 Feb 2022 9:17 AM IST
Rahul Ramakrishna : అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో పాపులర్ అయిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Rahul Ramakrishna : అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో పాపులర్ అయిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక పై సినిమాల్లో నటించనని స్పష్టం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఎవరేమనుకున్నా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. నటుడుగానే కాకుండా గీతరచయితగా కూడా మెప్పించాడు రాహుల్. .. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.
2022 is my last.
— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022
I will not do films anymore.
Not that I care, nor should anybody care
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com