Emergency Movie : ఎమర్జెన్సీలో ఆ పాత్ర పోషిస్తున్నందుకు గర్వపడుతున్నా : శ్రేయస్ తల్పాడే

X
Emergency Movie : బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ దర్శకత్వంలో వస్తున్న ఎమెర్జన్సీ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నాటి ప్రధాన ఘట్టాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సీనిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపించనున్నారు. జయప్రకాశ్ నారాయణ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అయితే వాజ్‌పేయి పాత్రలో ఎవరెవరు నటిస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
శ్రేయస్ తల్పాడే వాజ్‌పేయి పాత్రను పోషించనున్నట్లు ఎమర్జెన్సీ చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై శ్రేయస్ తల్పాడే స్పందిస్తూ... భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వాజ్‌పేయి ప్రియతమ నాయకుల్లో ఒకరు.. అలాంటి నాయకుడి పాత్రను పోషిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
