Siddharth : మరో వివాదంలో సినీ హీరో సిద్ధార్థ్‌

Siddharth : మరో వివాదంలో సినీ హీరో సిద్ధార్థ్‌
X
Siddharth : సినీ హీరో సిద్ధార్థ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై స్పందిస్తూ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేశారు.

Siddharth : సినీ హీరో సిద్ధార్థ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై స్పందిస్తూ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌.. సైనా ట్వీట్‌ను కోట్‌ చేస్తూ ఘాటు పదాలతో రీట్వీట్‌ చేశారు. సిద్ధార్థ్‌ చేసిన ఈ కామెంట్స్‌ కాంట్రవర్సీకి దారితీశాయి. సిద్ధార్థ వాడిన పదజాలంపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సిద్ధార్థ ట్విటర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌ ఇండియాకు లేఖ రాసింది.



Tags

Next Story