సినిమా

Namitha : కవలలకు జన్మనిచ్చిన నమిత..

Namitha : నటి నమిత పండండి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది.

Namitha : కవలలకు జన్మనిచ్చిన నమిత..
X

Namitha : నటి నమిత పండండి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రి వైద్యులకు సిబ్బందికి కృతఘ్నతలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులు కావాలని ఆమె కోరారు. ఇన్స్‌టాగ్రాంలో తన ఇద్దరు శిశువులు, భర్తతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేశారు. కోలీవుడ్‌లో ఎక్కువ సినిమాలకు నమిత నటించింది. టాలీవుడ్‌లో సొంతం, జెమిని మూవీస్‌తో పాపులర్ అయింది.

Next Story

RELATED STORIES