బిజినెస్‌ ఉమెన్‌గా మారిన సమంత అక్కినేని

బిజినెస్‌ ఉమెన్‌గా మారిన సమంత అక్కినేని

బాలీవుడ్ నటులు తమ సొంత బ్రాండ్ పేరుతో బిజినెస్‌ మాన్‌లుగా మారుతున్నారు. నటుడు విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో టీ షర్ట్స్ ,షర్ట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల.. మహేష్ బాబు హంబుల్ బ్రాండ్ పేరుతో మెన్స్ వేర్‌ను ప్రారంభించారు. ఇక తాజాగా సమంత సైతం తన ఓన్ బ్రాండ్ SAAKI పేరుతో ఉమెన్స్ వేర్‌ను ప్రారంభించింది. సమంత పేరుతోని SA ను అక్కినేనిలోని AKI ని కలిపి సఅఖిపేరుతో సమంత సైతం డిజైనర్ గామారి బిజినెస్ ఉమెన్‌గా రాణించేందుకు రంగం సిద్దం చేసుకుంది.

Tags

Next Story