సినిమా

Samantha : చైతూతో విడాకుల తర్వాత చనిపోతా అనుకున‍్నాను : సమంత

Samantha సినిమాలతో పాటుగా సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. సినిమా అప్డేట్ లతో పాటుగా తన మనసులోని భావాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటుంది.

Samantha : చైతూతో విడాకుల తర్వాత చనిపోతా అనుకున‍్నాను : సమంత
X

Samantha సినిమాలతో పాటుగా సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. సినిమా అప్డేట్ లతో పాటుగా తన మనసులోని భావాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటుంది. ఇదిలావుండగా చైతూతో విడాకుల పైన సామ్ మొదటిసారిగా స్పందించింది.

నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్‌. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు' అని ఓ ఇంగ్లిష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి తెలుగులో శాకుంతలం సినిమాని చేస్తోంది సామ్.. ఈ సినిమాతో పాటుగా తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. ఓ హాలీవుడ్ మూవీకి కూడా ఒకే చెప్పింది సామ్.

Next Story

RELATED STORIES