సినిమా

Trisha : సినీ నటి త్రిషకి కరోనా... గత వారం రోజులుగా

Trisha : దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా సినీ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సినీ నటి త్రిష కోవిడ్ బారిన పడింది.

Trisha : సినీ నటి త్రిషకి కరోనా... గత వారం రోజులుగా
X

Trisha : దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా సినీ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సినీ నటి త్రిష కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ న్యూ ఇయర్‌‌కు ముందు కరోనా బారిన పడినట్లుగా తెలిపింది. గతవారం రోజులుగా తాను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వలన ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, కరోనాని త్వరగానే జయిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ప్రతి ఒక్కరూ టీకాలు వేయాలని మరియు మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా కోరింది. కాగా త్రిష ప్రస్తుతం లండన్‌లో ఉంది.


Next Story

RELATED STORIES