Urvashi Rautela : హీరోయిన్ పర్సనల్ వీడియో లీక్.. అసలు మేటర్ ఏంటీ..?

Urvashi Rautela : హీరోయిన్ పర్సనల్ వీడియో లీక్.. అసలు మేటర్ ఏంటీ..?
X
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్నానాల గదిలోకి వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా ఎవరైనా మహిళల వ్యక్తిగత వీడియోలు బయటకు వస్తేనే రచ్చ రచ్చ చేస్తుంటారు కొందరు పర్వర్టెడ్ ఫెలోస్. ఇక హీరోయిన్ వీడియో అంటే ఊరుకుంటారా.. ఈ మేటర్ లీక్ అయిన దగ్గర నుంచి ఒకటే సెర్చింగ్ లు. ఈ లీక్ మేటర్ కు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది.

అయితే ఈ వీడియో నిజమా లేక ఏదైనా పబ్లిసిటీ స్టంటా అనే కోణంలోనూ కొందరు చర్చలు పెడుతున్నారు. ఫైనల్ గా అది పబ్లిసిటీ స్టంటే అని తేలిందట. ఏదో సినిమా కోసం ఆమె ఇలా చేసిందంటున్నారు. ఆ వీడియోలో ఎలాంటి అసభ్యత లేదు. కానీ స్నానాల గదిలో బట్టలు మార్చుకోబోతున్నట్టుగా ఉంది. అంటే కంప్లీట్ గా పర్సనల్ వీడియో. వీడియో చిత్రించడం నుంచి కట్ చేయడం వరకూ ప్లానింగ్ లానే కనిపిస్తుందంటున్నారు చాలమంది. ఆ కారణంగానే ఇది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా.. అబధ్ధం అయితే అది షూట్ చేసిన వాడిని ఏం చేయాలి..?

ఊర్వశి రౌతేలా తెలుగులో 2023 లోనే వాల్తేర్ వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. బాలయ్య 108వ సినిమాలోనూ ఓ ఐటమ్ చేస్తోంది. మొత్తంగా అమ్మడికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

Tags

Next Story