Allu Sneha: స్టైలిష్ స్టార్ భార్య.. సినిమాల్లోకి ఎంట్రీ !!

Allu Sneha: స్టైలిష్ స్టార్ భార్య.. సినిమాల్లోకి ఎంట్రీ !!
X
Allu Sneha: హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోని అందం స్నేహారెడ్డిది.

Allu Sneha: హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోని అందం స్నేహారెడ్డిది. అల్లు అర్జున్ భార్యగా ఆమె ఇప్పటికే స్టార్ స్టేటస్ పొందింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా తరగని అందం స్నేహ సౌందర్యం. కూతురు, కొడుకు చేసే అల్లరి ఫోటోలను స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.


ఈ మధ్య ఎక్కువగా ఫోటో షూట్స్ చేస్తున్న స్నేహకు మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చిందట. ఇందులో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అల్లు ఫ్యామిలీ స్పందించాల్సిందే.

Tags

Next Story