Amitabh Bachchan Grand son : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బిగ్ బి మనవడు..!

Amitabh Bachchan Grand son :  హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బిగ్ బి మనవడు..!
X
Amitabh Bachchan Grand son : మరో బాలీవుడ్ స్టార్ హీరో వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్దమైంది.

Amitabh Bachchan Grand son : మరో బాలీవుడ్ స్టార్ హీరో వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.. జోయా అక్తర్ దర్శకత్వంలో ది ఆర్చీస్‌ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ గ్రాండ్ గా సోమవారం రోజున గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ మూవీతోనే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా, బోనీ కపూర్ చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నారు. అగస్త్య రచయిత్రి శ్వేతా బచ్చన్ నందా మరియు వ్యాపార దిగ్గజం నిఖిల్ నందాల కుమారుడు.

Tags

Next Story