ANR Prathibimbalu Movie : 40 ఏళ్లు పోస్ట్ పోన్ అయిన ఏఎన్నార్ చిత్రం.. త్వరలో..

ANR Prathibimbalu Movie : 40 ఏళ్లు పోస్ట్ పోన్ అయిన ఏఎన్నార్ చిత్రం.. త్వరలో..
X
ANR Prathibimbalu Movie : అక్కినేని నాగేశ్వరావు, జయసుధ కలిసి 1982లో ప్రతిబింబాలు అనే చిత్రంలో నటించారు.

ANR Pratibimbalu Movie : అక్కినేని నాగేశ్వరావు, జయసుధ కలిసి 1982లో 'ప్రతిబింబాలు' అనే చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. సింగీతం శ్రీనివాసరావు దీనికి దర్శకత్వం వహించగా జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 40 ఏళ్ల తరువాత మేకర్స్ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఏఎన్నార్ జయంతి సెప్టెంబర్ 20న ప్రతిబింబాలను రిలీజ్ చేయడానికి పూర్తిగా సన్నద్ధమయ్యారు. సినిమా మంచి హిట్ సాధింస్తుందని చిత్ర యూనిట్ అనుకుంటుంది.

Tags

Next Story