Akhanda Twitter Review: 'అఖండ' ట్విట్టర్ రివ్యూ.. బాలయ్య అభిమానులు ఖుషీ

Akhanda Twitter Review: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ చిత్రం 'అఖండ'. ఈ చిత్రం గురువారం (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసిన అఖండ.. బాలయ్య విశ్వరూపాన్ని మరోసారి తెరపై చూసిన అభిమానులు ఆయన నటనకు ఫిదా అవుతున్నారు. బాలయ్య బాబు హవా ఏమాత్రం తగ్గలేదని మునుపటి చిత్రాలకంటే మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు వచ్చిన బోయపాటి, బాలకృష్ణ చిత్రాలు కూడా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసినవే.. 2010లో వచ్చిన సింహ, 2014లో వచ్చిన లెజెండ్.. వీరిద్దరిది సూపర్‌హిట్ కాంబినేషన్ అని అప్పుడే డిసైడ్ అయ్యారు. అఖండ కథను బోయపాటి అందించగా, ఎం రత్నం సంభాషణలు సమకూర్చారు. హీరోయిన్‌గా ప్రగ్యాజైస్వాల్ నటన ఆకట్టుకుందని ఇప్పటికే చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరికొన్ని ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ నటించారు.
Ilanti mass movie idhe first nenu chudatam! Whole theatre was spell bound in second half. It's an experience.hat trick hit for balaya and boya ##Akhanda jay balaya🤟🏻 pic.twitter.com/n1bSvQ6oFy
— SivaKumar Yadav (@sivakumar_gajji) December 2, 2021
Appudu #Legend Eppudu #Akhanda 🔥🔥🔥🔥
— mk (@PkFanRaLucha2) December 2, 2021
Oka mass bomma padithe aayanni evadra aapedhi??
— DeepthiVardhan Naidu Madineni (@DVardhan9999) December 2, 2021
Jai balayya ❤#Akhanda
Kottesam.. Blockbuster kottesam 🔥🦁Roar begins pic.twitter.com/wYozWPs1Io
Decent first half with terrific opening and interval block
— . (@NTR_addictt) December 1, 2021
Jai Balayya song and Interval block🔥
Thaman trance loki tiskelthadu 🥵#Akhanda
#Akhanda Final Report
— FDFSLiveAus 🇦🇺 (@FDFSLiveAus) December 2, 2021
Final Report: A GOOD Mass Entertainer 🔥🔥🔥!!!
Balakrishna is unbelievable in the Aghora role and action scenes are mind blowing!
Okay First Half, Very Good second half, Akhanda makes a solid watch!
Rating: 3.5/5#AkhandaOnDec2nd#AkhandaMassJathara
#Akhanda
— NTR cult45 (@ntrcult45) December 2, 2021
Starting nunchiiii ending varukuuuuu @MusicThaman Ramp 🔥🔥
Akhanda one man showwwwww🕺 pic.twitter.com/FbmV1i5zSQ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com