Balakrishna : వారాహిలో బాలయ్య సందడి

Balakrishna : వారాహిలో బాలయ్య సందడి
X

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ వారాహి షాపింగ్‌ మాల్‌ వద్ద సినీ హిరో నందమూరి బాలయ్య సందడి సందడి చేశారు. వారాహి షాపింగ్‌ మాల్‌ను సినీ హీరో బాలయ్య, సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. బాలయ్య రావడంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని వారాహి షాపింగ్‌ మాల్‌కు అభిమానులు భారీగా చేరుకున్నారు. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలయ్యకు వారాహి స్టోర్ మేనేజర్లు ఘన స్వాగతం పలికారు.

Tags

Next Story