Nandarmuri Balakrishna : ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందించాలనేది బసవతారకం ఆసుపత్రి లక్ష్యం..!

Nandarmuri Balakrishna : ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందించాలనేది బసవతారకం ఆసుపత్రి లక్ష్యం..!
Nandarmuri Balakrishna : ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశంతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని తన తండ్రి ఏర్పాటు చేశారని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ అన్నారు .

Nandarmuri Balakrishna : ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశంతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని తన తండ్రి ఏర్పాటు చేశారని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ అన్నారు .హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 21 వ వార్షికోత్సవ వేడుకలకు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వంద పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదొందల పడకలు అందుబాటులో ఉన్నాయని బాలయ్య తెలిపారు. ఆసుపత్రిలో కరోనా, బ్లాక్ ఫంగస్ వచ్చిన రోగులకు సైతం వైద్యం అందించి ఇంటికి పంపామని ఆయన తెలిపారు . క్యాన్సర్ వ్యాధికి ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందు కృషి చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story