Bheemla Nayak collections : అదరగొట్టిన 'భీమ్లానాయక్'... ఫస్ట్ డే కలెక్షన్స్ భీభత్సం..!

Bheemla Nayak collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. వరల్డ్ వైడ్ గా నిన్న(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన భీమ్లానాయక్ మొదటిరోజే ఆదరగోట్టి స్టన్నింగ్ కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు వరల్డ్‌వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 36.37 కోట్ల షేర్ సాధించింది. ఏరియాల వారీగా భీమ్లా నాయక్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం : రూ 11.85 కోట్లు
సీడెడ్ : రూ 3.28 కోట్లు
UA: రూ 1.88 కోట్లు
తూర్పు: రూ 1.95 కోట్లు
వెస్ట్: రూ 3.02 కోట్లు
గుంటూరు: రూ 2.51 కోట్లు
కృష్ణా: రూ 0.89 కోట్లు
నెల్లూరు: రూ. 1.04 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్: రూ 26.42 కోట్లు (రూ. 38 కోట్ల గ్రాస్)
KA+ROI: రూ. 3.10 కోట్లు
OS: రూ. 6.85 కోట్లు
భీమ్లానాయక్ యొక్క టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్: రూ. 36.37 కోట్ల షేర్లు (రూ. 56.50 కోట్ల గ్రాస్)
భీమ్లానాయక్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్
నైజాం: రూ 35 కోట్లు
సెడెడ్: రూ 17 కోట్లు
ఉత్తర ఆంధ్ర: రూ 9.2 కోట్లు
గుంటూరు: రూ 7.2 కోట్లు
తూర్పు గోదావరి: రూ 6.4 కోట్లు
పశ్చిమ గోదావరి: రూ 5.6 కోట్లు
కృష్ణా: రూ 6 కోట్లు
నెల్లూరు: రూ. 3.25 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ: రూ 89.65 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 9 కోట్లు
ఓవర్సీస్: రూ. 9 కోట్లు
మొత్తం ఈ సినిమాకి రూ 107.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com