Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు వీరే..

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. మొత్తం 19 కంటెస్టెంట్ల వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుసగా నాలుగోసారి అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ తెలుగు షోకు హోస్ట్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ రెడీ అయిపోయింది. కంటెస్టెంట్లు కూడా రెడీగా ఉన్నారు.
అయితే బిగ్‌బాస్ సీజన్ 6కు ఇప్పటి వరకు 19 కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వారి వివరాలు :
1. చలాకీ చంటి
2. అభినయశ్రీ
3. అర్జున్ కళ్యాణ్
4. బాలాదిత్య
5. సుదీపా (పింకీ)
6. ఆరోహి
7. ఆర్‌జె సూర్య
8. ఇనయ సుల్తానా
9. గీతు రాయల్
10. శ్రీసత్య
11. నేహ చైదరి
12. వసంతి క్రిష్ణన్
13. కీర్తి భట్
14. రాజశేఖర్
15. ఫైమా
16. ఆది రెడ్డి
17. రేవంత్ (సింగర్)
18. రోహిత్, మెరీనా (టీవీ యాక్టర్స్)
19. శానీ సొలొమొన్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com