Bollywood Beauty Bhagyashree : బాలీవుడ్ భాగ్య అందానికి కుర్రాళ్లు ఫిదా

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే. మరో రెండు తెలుగుసినిమాల్లోనూ నటించబోతోందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే భాగ్య శ్రీ ఆఫర్ల కోసం ఇన్స్టాలో ఫోట్ షూట్స్ ను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. బాలీవుడ్ భాగ్య అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ ఆడియన్స్ కుర్రాళ్ల క్రష్ చేరిపోయింది ఈ హాట్ భాగ్య. 'మిస్టర్ బచ్చన్' నుంచి రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ భాగ్యశ్రీ సెక్సీ లుక్స్ అందరినీ తన వైపు చూసేలా చేసుకుంది. టాలీవుడ్లో తొలి సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో తన ఫొటో షూట్లతో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అభిమానులను కవ్వించేలా అట్రాక్ట్ చేస్తోంది. ఆమె చేసిన కొత్త ఫొటో షూట్లో లుక్స్ సూపర్ సెక్సీగా ఉన్నాయి. ఆ ఫొటోలు చూసి ఆమె కొత్త అమ్మాయి కాదు, కత్తి అమ్మాయి అని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. తొలి సినిమా విడుదలకు ముందే మాంచి ఫాలోయింగ్ సంపాదించిన భాగ్యశ్రీ.. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com