Dating APP : డేటింగ్ యాప్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు.. మరోలా చూడొద్దు

X
By - Manikanta |28 Sept 2024 10:30 PM IST
డేటింగ్ యాప్లో బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలోఊర్వశీ రౌతేలా కూడా ఉండటంతో ఆమె స్పందించారు. తాము కేవలం మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్ లో జాయిన్ అయ్యామంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ యాప్ లో తనతోపాటు హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్.. ఇలా చాలా మంది ఉన్నారంటోంది. టైం దొరికినప్పుడల్లా ఈ యాప్ ద్వారా మాట్లాడుకుంటామని చెబుతోంది ఊర్వశి. దయచేసి దీన్ని వేరే కోణంలో చూడొద్దంటూ క్లారిటీ చ్చింది. బాబీ దర్శకత్వంలో
బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఊర్వశి కీలక పాత్రలో నటిస్తోంది. బలమైన కథతో రూపొందుతున్న చిత్రమని, ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని తెలిపింది. బాలయ్యతో నటించడం ఆనందంగా ఉందని టాక్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com