Priyanth Rao: వర్ధమాన నటుడు అరెస్ట్.. ప్రేమ పేరుతో వంచించి..

Priyanth Rao: వర్ధమాన నటుడు అరెస్ట్.. ప్రేమ పేరుతో వంచించి..
X
Priyanth Rao: హైదరాబాద్‌లో ఓ వర్ధమాన నటుడి అరాచకం వెలుగులోకి వచ్చింది.

Priyanth Rao: హైదరాబాద్‌లో ఓ వర్ధమాన నటుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌రావుపై జూనియర్‌ ఆర్టిస్ట్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

కొత్తగా మా ప్రయాణం.. సినిమా హీరో ప్రియాంత్‌కు ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమాయణం కొనసాగింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Tags

Next Story