Ranveer Singh : రణ్‌వీర్ సింగ్‌పై ముంబైలో కేసు నమోదు..

X
Ranveer Singh : రణ్‌వీర్ సింగ్ నూడ్ ఫోటో షూట్ ఇప్పటికే మీడియాలో పెద్ద చర్చను లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోటో షూట్ పై తాజాగా ఓ ఎన్జీఓ కేసు నమోదు చేసింది. రణ్‌వీర్ సింగ్ పై ముంబై చెంబూర్ పోలీస్ స్టేషన్లో మహిళల మనోభావాలు దెబ్బ తీశారంటూ కేసు నమోదు చేశారు. పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా రణ్‌వీర్ ఈ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు.
రణ్‌వీర్ నూడ్ ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. యాక్టర్, జ్వాల గుత్త భర్త విష్ణు విశాల్ కూడా రణ్‌వీర్ ట్రెండ్‌ను ఫాలో అయి నూడ్ పిక్స్ షేర్ చేశారు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది నటులు నూడ్ పిక్స్ పోస్ట్ చేస్తారో వేచిచూడాల్సిందే.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
