Celebrities Rakhi : సెలబ్రెటీల ఇంట రాఖీ సందడి..

Celebrities Rakhi : సెలబ్రెటీల ఇంట రాఖీ సందడి..
Celebrities Rakhi : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పొలిటికల్ సెలబ్రటీలు రాఖీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Celebrities Rakhi : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పొలిటికల్ సెలబ్రటీలు రాఖీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్లల్లో కొందరు రాఖీ కట్టించుకొని తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.

కవితతో తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన కేటీఆర్..


రాఖీ సందడిలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు కుమార్తె అలేఖ్య


వరుణ్‌తేజ్‌కు రాఖీ కట్టి ఇన్స్‌టాగ్రాంలో పోస్ట్ చేసిన నిహారిక



తన సోదరి సవితతో రాఖీ కట్టించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్


సోదరితో రాఖీ కట్టించుకున్న యష్ బాస్


సోదరితో రాఖీ కట్టించుకొని ఆశిర్వాదం తీసుకున్న కార్తిక్ ఆర్యన్


సోదరిమణులతో రాఖీ కట్టించుకన్న వీరేంద్ర సెహ్వాగ్



సోదరిమణులతో రాఖీ కట్టించుకున్న సీఎం కేసీఆర్


చిన్నారులతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోడి



సీన్నీ లియోన్ ఇంట రాఖీ సందడి





Tags

Read MoreRead Less
Next Story