గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్రీకాంత్ హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోస్

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్రీకాంత్ హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోస్
Tollywood: ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‎గా నిలిచింది.

'చాలాబాగుంది'..ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‎గా నిలిచింది. ఈ మూవీలో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని మంచి విజయాన్ని అందుకున్నాయి. 2000 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఢిఫరెంట్ గా నిర్వహించారు. ఈ మూవీతోనే మాళవిక హీరోయిన్‎గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

బెంగుళూర్ బ్యూటీ మాళవిక తొలి సినిమాతోనే విజయం అందుకోవడంతో మళవికకు అవకాశాలు వరించాయి. దీవించండి, నవ్వుతూబ్రతకాలిరా, శుభకార్యం వంటి సినిమాలు చేసింది. మాళవిక తర్వాత సినిమాలు నిరాశపరిచాయి. దాంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. మాళవిక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కలుపుకుని 40కి పైగా సినిమాల్లో నటించింది.

బెంగుళూర్ బ్యూటీ మాళవిక(Malavika) ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఆమె ఆ ఫొటోల్లో గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఆమె ఫొటోలు మీరు కూడా చూడండి..


Malavika Photos Source: Instagram
Tags

Read MoreRead Less
Next Story