సినిమా

Acharya : మెగాస్టార్ 'ఆచార్య' మరోసారి వాయిదా..!

Acharya : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల కాంబోలో వస్తోన్న ఆచార్య సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.

Acharya : మెగాస్టార్ ఆచార్య మరోసారి వాయిదా..!
X

Acharya : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల కాంబోలో వస్తోన్న ఆచార్య సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. కరోనా విజృంభణ నేపధ్యంలో సినిమా విడుదులని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే సినిమా విడుదల తేదిన ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. కాగా ముందుగా ఈ సినిమాని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్, పూజా హేగ్దే కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నుయి.Next Story

RELATED STORIES