Acharya Release Date : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది...!
Acharya Release Date : మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
BY /TV5 Digital Team9 Oct 2021 3:52 PM GMT

X
/TV5 Digital Team9 Oct 2021 3:52 PM GMT
Acharya Release Date : మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లుగా హీరో రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చెర్రి సిద్ధ అనే ముఖ్యపాత్ర పోషిస్తుండగా, పూజ హేగ్దే కీలక పాత్రలో నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించాడు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
#Acharya Arrives on 4th Feb22@KonidelaPro @MatineeEnt @KChiruTweets #SivaKoratala pic.twitter.com/VeE9p7PLrg
— Ram Charan (@AlwaysRamCharan) October 9, 2021
Next Story
RELATED STORIES
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్‌లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMTChiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్‌కు స్పెషల్...
13 Aug 2022 3:30 PM GMTProducers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్‌తో...
13 Aug 2022 10:24 AM GMT