Chiranjeevi : ఈనెల 10న సీఎం జగన్‌ను కలవనున్న చిరంజీవి

Chiranjeevi : ఈనెల 10న సీఎం జగన్‌ను కలవనున్న చిరంజీవి
X
Chiranjeevi : ఈనెల10న సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి కలవనున్నారు. ఈసారి చిరంజీవితో పాటు సీఎంను మరికొందరు సీనీ పెద్దలు కూడా కలవనున్నారు.

Chiranjeevi : ఈనెల10న సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి కలవనున్నారు. ఈసారి చిరంజీవితో పాటు సీఎంను మరికొందరు సీనీ పెద్దలు కూడా కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవీ ఓసారి భేటీ అయ్యారు. మరోమారు సీఎంతో భేటీ చిరంజీవి, సినీ పెద్దలు భేటీ కానుండడంపై సర్వత్రా ఆసక్తి కన్పిస్తోంది. ఈ భేటీతో సినిమా రంగానికి, ప్రభుత్వానికి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పడుతుందని సినీ రంగ పెద్దలు భావిస్తున్నారు.

Tags

Next Story