మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్

మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యులు జరిపిన మూడు పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చినట్టు అందులో స్పష్టం చేశారు. అయితే తనకు మొదటి రిపోర్ట్ తప్పుగా వచ్చినట్టు వైద్యులు నిర్ధారణకు వచ్చారని అన్నారు. ఈ సమయంలో తన మీద చూపించిన ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు చిరు.

Tags

Next Story